Thursday, December 20, 2018

అవతారం

తలకి సమాధి కడితే
మొండెం, జెండాలా ఎగురుతుంది
ఆలోచనని పాతిపెడితే
ఆత్మ, అంకురమై మొలకెత్తుతుంది
మననం నేను ఎంచుకున్న
మృదంగ జ్వాలిక
మరణం నేను రాసుకున్న
మరొక అవతార గీతిక
                     -కేశవ్

0 comments: