Thursday, December 10, 2015

మనిషి జంతువు

పాము కాటేస్తుంది
కుక్క కరుస్తుంది
గద్ద పొడుస్తుంది
మనిషి మాత్రం
ఎప్పుడు ఏం చేస్తాడో
ఎవరూ చెప్పలేరు
ఎందుకంటే
జంతువుల్లో
పెద్ద జంతువు
మనిషే!!!
                       -కేశవ్