ప్రశ్నలే పల్లవులు
చమత్కారాలే చరణాలు
పదాల్లో ప్రేమ సంగతులు
మాటల్లో మార్మికత
భావంలో గాంభీర్యం
బాధల్లో గాఢత
మూసుకున్న కళ్లకి మేల్కొల్పుగీతం..
మానని గాయాలకు మందు రాసే శోకం...
ఆయన పాట జలపాతం
ఆయన మాట ఉల్కాపాతం
పాటల వనంలో అతను అర్థరాత్రి సూర్యుడు
గేయసంచయంలో మిట్టమధ్యాహ్నపు చంద్రుడు
-కేశవ్
(సిరివెన్నెలకి ముప్ఫైయ్యేళ్లు
సీతారామశాస్త్రికి అరవయ్యేళ్లు సందర్భంగా...)
చమత్కారాలే చరణాలు
పదాల్లో ప్రేమ సంగతులు
మాటల్లో మార్మికత
భావంలో గాంభీర్యం
బాధల్లో గాఢత
మూసుకున్న కళ్లకి మేల్కొల్పుగీతం..
మానని గాయాలకు మందు రాసే శోకం...
ఆయన పాట జలపాతం
ఆయన మాట ఉల్కాపాతం
పాటల వనంలో అతను అర్థరాత్రి సూర్యుడు
గేయసంచయంలో మిట్టమధ్యాహ్నపు చంద్రుడు
-కేశవ్
(సిరివెన్నెలకి ముప్ఫైయ్యేళ్లు
సీతారామశాస్త్రికి అరవయ్యేళ్లు సందర్భంగా...)
0 comments:
Post a Comment