నీడనిచ్చిన చెట్టుని
కూర్చున్న కొమ్మని
నరికినవాడు...
నీటినిచ్చిన బావిని
నిజం చెప్పిన సాక్షిని
చంపినవాడు...
వీళ్లు నీకు మిత్రులైతే
యుద్ధం చేయకముందే
నువ్వు ఓడినట్టు...
అబద్ధాల మాటలకు
అత్తరు వాసనలు
అంటించినవాడు...
అనుమాన పొరలకు
చమ్కీ చద్దర్
పరిచేవాడు...
వీళ్లే నీకు తోడనుకుంటే
మిత్రమా నువ్వు
గెలిచినా ఓడినట్టే...
(వినయం నేర్పిన గుణపాఠానికి గుర్తుగా...)
-కేశవ్...
నీటినిచ్చిన బావిని
నిజం చెప్పిన సాక్షిని
చంపినవాడు...
వీళ్లు నీకు మిత్రులైతే
యుద్ధం చేయకముందే
నువ్వు ఓడినట్టు...
అబద్ధాల మాటలకు
అత్తరు వాసనలు
అంటించినవాడు...
అనుమాన పొరలకు
చమ్కీ చద్దర్
పరిచేవాడు...
వీళ్లే నీకు తోడనుకుంటే
మిత్రమా నువ్వు
గెలిచినా ఓడినట్టే...
(వినయం నేర్పిన గుణపాఠానికి గుర్తుగా...)
-కేశవ్...
0 comments:
Post a Comment