- నీ స్వరం మాత్రం అనుబంధ శరమైఅనంతానంత తరంగమైమమ్మల్ని వెంటాడుతుందిసుప్రభాత శరత్తువై పలకరించేమా తరం మీరాబాయ్ఈ గాలి ఊళల్లో ఇంకానీ గళం ధ్వనిస్తోంది...!నీ కట్టు, బొట్టుభారతీయతకు ఆటపట్టుసప్తాక్షర యజ్ఞంలోనీవు ఒలికించిన భక్తితత్వంనాస్తికత్వానికీ శ్రవణపేయంప్రాతఃకాల పడుచుదనంలోసహస్రనామ రసధునిలోఆకాంక్షిస్తాను, నీ సదాశయం సిద్ధించాలని!ప్రతి ఇంటా ఓ సంగీతలక్ష్మి ఉదయించాలని!!
- -స్వర దేవతకి అక్షర నివాళి -కేశవ్
(డిసెంబర్ 12 ఎం. ఎస్. సుబ్బులక్ష్మి వర్ధంతి)
Monday, December 11, 2006
..........పునరపి జననం...!...
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Good tribute..
కేశవ్ గారు మీ కవిత చాలా బాగుంది
hello Mr.Kesav,
good to see your work on the data that you gather. Once again i am thanking you that you working are inspiring and good for the other people too.
hope u will maintain in the near future.........
with best and heartful wishes
ur
velvisher
sangita lakshmi siddhinchalani, nuvvasistunnava, subbalakshmi asinchinda? edaintenemle, all boils down to the same thing. jst kidding. On Christmas eve, do not grieve, every adam has his eve, no god shall deprive neither can any man, Did not pope say hope is ever blest in human breast?
i will take my leave, while u wait for ur eve.
Post a Comment