Wednesday, May 23, 2007

Salute To My Hostel Room

After these past few months of hectic activity, am free again to indulge myself in my favourite pastime or may be passion--poetry. These are the words that have literally cascaded from my heart and are a tribute to the shelter that had so helped me complete my research in peace.
LION రూం
నాలుగు తెరల ఈ శ్వేత శిబిరం
నా ఒంటరి తనాన్ని కాచే అంత:పురం
పదాల్ని పంక్తుల్ని, కథల్నీకవితల్నీపేర్చి
మిత్రుల ముందుంచే భువన విజయం
అక్బర్ దర్బార్ హాల్, బీర్బల్ హాస్య విన్యాసాల్
నిజాం భోజనశాల, నాంపల్లి జుబ్లీ హాల్
నిజం బ్రదర్, ఇవన్నీ బలాదూర్
ఇది నా సామ్రాజ్యం సంఘర్షణల భోజ్యం

అర్థరాత్రి ఒంటరిగా గుండె గడియ తీసినా
సాదరంగా స్వాగతించి, సేదతీర్చే మెరీనా
లోలోపల కుమిలినా, ఆనందం పొంగిపొరిలినా
ఏకశయ్యపై తియ్యని తలపుల్లో మునిగినా
అనుభవైకమైన ప్రతిక్షణం నీ కౌగిలిలోనే...

ఇంతిహాన్ కీ దిన్ అబ్ ఆ చుకే హై
నా వనుకున్నవన్నీ నీ నుంచి తీసుకెళుతున్నా
జ్ఞాపకాల దొంతరల్ని మాత్రం వదిలివెళుతున్నా
త్రివేణీ హాస్టల్ రూం నెంబర్ సెవెంటీన్
తరగని నీ ఆదరణకు ప్రణమిల్లుతాను...!
(2005July)

6 comments:

Anonymous said...

gud. B.L., (Boarding n lodging) law chadivetappudu...unna maa hostel gurtukochindi. thanq my dear kesh.... D.,

Anonymous said...

hi
gnyapakala parimalalu
malayanila marutalu
maruvalenimakarandaalu
marichiponi madhuryalu
madithota lo mandaralu
yedalothuloni anandalu
dochukoloni sampadalu
varninchadaniki chalavu padaalu

unta

Anonymous said...

Bagunnai boss. gnapakala dontaralu... Sreekar

music mantra said...

hi kesh justsaw the blog ! simply cool ! suvasananu mosukochina pillathemmeralaa vundi padajalam ! kadu kadu maayajalam !

music mantra said...

hi kesav ! evaro varevaro ! anukoku ! prasanthi ! maatalu tutalla vunna masuni methaga takadam vinnama, kani chstunam ne matallo !

Unknown said...

anna poem baga untundani vinnanu...choosaka telisindi me gurinchi...mana seventeen gurinchi chala baga rasaru..tanq