Thursday, January 4, 2007

Happy New Year

SEND OFF TO 2006
మరో నవ వసంతం వికసించింది నేస్తమా...!
కొత్తదనం కోసం, కోయిల స్వరం కోసం
పులకించిన నా మనసుకు నీ స్నేహం...
ఓ దివ్య ఔషధం, అది ప్రసరించనీ నిరంతరం...!

-కేశవ్

1 comments:

Anonymous said...

CHALA BAGA VUNDI......