Tuesday, November 28, 2006

స్నేహం...








దిక్కులు చెరిగిపోతున్నా
ధ్రువాలు కరిగిపోతున్నా
దివిసీమ విరిగిపడుతున్నా
దిగులు పడకు నేస్తం నేనున్నా నీకోసం!

కేవలం కాదిది
కలం చేసే సంతకం
కలకలం రేపే హ్రుదయాలని
కలిపేసే బంధనం
ప్రళయాలను ఎదిరించే
ఇంధనం...
ఒంటరివనుకోకు నేస్తం
వలయాలను ఛేధించేందుకు
విలయాలను తరిమేసేందుకు
నేనున్నా నీకోసం!
-కేశవ్
(ఓ మిత్రుని కోసం...)

4 comments:

Anonymous said...

ఏవోయ్, రఘుపాత్రుని శ్రీనివాసరావ్ ఎమోషనల్ అవ్వకు. ఇది నీకొసం కేశవ్ వ్రాసాడని మురిసిపోకు, ధ్రువాలు కరిగిపొతున్నా, అంటున్నారేమిటో.గ్లోబల్ వార్మింగ్ అవుతోంది కదా మరి. నేస్తం, నెనున్నా, నీకోసం. కాని మరి నువ్వుండాలి కదా!

Anonymous said...

Keshu im sure u wrote it for me only....thank you Dilip. K. Kolluri

Anonymous said...

that was awesome!!!!!!!!!!1

Lok Satta said...

Kesav garu,

It is so nice... on friendship....