Sunday, November 26, 2006

నేను!

నాకు తెలిసినంత వరకు నేను చాలా సెల్ఫిష్. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎలా పంచుతానో తిరిగి అలాగే పొందాలనుకుంటా. అది జరగనప్పుడు, నచ్చనివి ఎదురైనప్పుడు నాలో నేను ముడుచుకుపోతాను. నావరకు నేను కొంచెం సెన్సిటివ్, ఇంకొంచెం యాగ్రెసివ్. నిశ్శబ్దాన్ని ప్రేమిస్తాను, నిరంతరం నాలో నేను మాట్లాడుకుంటాను. ఏకాంతం, నాకు మాత్రం మౌనతత్వం. కానీ నన్ను చూసే ఇతరుల ద్రుష్టిలో నేనొక మొండివాడిని, బండ రాయిని. ఆడవారి విషయంలో ఐతే అసలు మాట్లాడడం కూడా చేతకానివాడినని కంప్లయింట్. ఆ మాటకొస్తే కొత్తవారితో నేను మాట్లాడేదె తక్కువ. అందుకే అప్పుడే పరిచయమైన వారికి నేనో ఇంట్రవర్ట్ ని, బాగా ఎరిగిన మిత్రులకు వాద, ప్రతివాదాలు చేసే ఎక్స్ ప్లోసివ్ ని, నాలో నేను దాగున్నప్పుడు ఓ స్ప్లిట్ పర్సనాలిటీని, నాకే అంతుచిక్కని ప్రశ్నని!
-కేశవ్

3 comments:

Unknown said...

hi raaa..nice to see...IMTIYAZ

kalyan said...

ni blog eenadu patrikalaga vundi!!!! bring some colour into it. the rest is good. add some good photos.

Unknown said...

Good Blog Keshav
Keep it up