Saturday, November 25, 2006

కొత్త సృష్టి!







నేను ఒక్కడినీ
నీ మనసంతా నిండిపోయి
ఈ ప్రపంచానికి కొత్త హద్దుల్ని రచిస్తాను!

చుక్కలను ప్రేమించి
దిక్కులను శాసించి
పంచభూతాలకు మళ్ళీ పేర్లు పెడతాను!

సముద్రాలకు గిరిగీసి
భూమిని బల్లపరుపు చేసి
ప్రకృతిలో ప్రేమావరణాన్ని సృష్టిస్తాను!
-కేశవ్

2 comments:

Unknown said...

i like your blog and kotta srushti also good --- krishna

sahiti said...

1st 3 lines are too good!!