వేదనే వేదాంతం
అని చెప్పి...
అందరిలా కాకుండా
అందరికోసం ఆలోచించడం నేర్పి
మా బతుకుల్ని బుగ్గిచేసి
ఈ కాలపు ట్రెండ్‌కి
అవుట్ డేటెడ్ అవుట్ ఫిట్స్‌గా
మాలాంటి వాళ్లని మిగిల్చిన
మానసిక రుగ్మత
నేటి జనతకు అవసరం లేని ఘనత
మా ఖర్మ ఫలం...
శ్రీశ్రీ గారికి జయంతో వర్ధంతో ఏదైతేనేం
ఓ క్షణం మననం!!!
- కేశవ్
0 comments:
Post a Comment