Saturday, June 1, 2013


వెల్లువ

 తలపైకెత్తుకు తిరిగే పొగరునాది
తల పొగరనుకుంటారంతా
తల వంచుకుపోవడానికి 
చలి చీమను కాదు నేను 
చెలరేగే వెల్లువని...
                  -కేశవ్

0 comments: