Sunday, August 29, 2010

ఓ ప్రశ్నకు బదులు...!

కవిత్వం నా అంతఃస్పందన.. జర్నలిజం నా వ్రుత్తి
వీలయితే ఇపుడున్న సమాజం ముఖ చిత్రాన్ని ఒక్కసారి
అంతా చెరిపేసి... నాకు నచ్చినట్లు రాయాలని ఉంది...
కానీ కుదురుతుందా...
ఇది ఒక్క మనిషితో నడిచేది కాదు...
మెజారిటీ ఎటు నడిస్తే అటు నడుస్తుంది...
మనకు నచ్చనంత మాత్రాన ఏదీ తప్పు కాదు, ఒప్పూ కాదు.
మరొక విషయం!
ప్రజలకు ఏం కావాలనేది బహుశా... ప్రజలకే తెలుసు!!
శ్రీశ్రీ చెప్పినట్లు ఎవడో చెబితే వినే రోజులు ఎప్పుడో పోయాయి...
టీవీల్లో బాధలు, గాధలూ చూసే రోజులూ పోయాయి...
అలాగని టీవీలు చూపించడం మానేయలేదు..
వినోదమే ఇస్తున్నాం... వీలున్న చోట సమాజాన్నీ చూపిస్తున్నాం
అదీ ప్రేక్షకుల నాడిని బట్టే...
గమనించండి!!!

2 comments:

Sriraam said...

yee tv charitra choosina emunnadi garvakaaranam
channella charitra samastam partyla pisukudu tatvammm

భాస్కర రామిరెడ్డి said...

keshav గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం