Wednesday, February 14, 2007

ప్రేమ రాగం


నా ప్రాణమా, హ్రుదయ గానమా
నీకోసం తలవంచిన ఆత్మీయ రాగాన్ని
తనువంతా గాయపడిన వేణువుని
నిరంతర శోధనలో నీలోని నేనుని!
HAPPY VALENTINE'S DAY

0 comments: